Friday, 28 December 2018

​New Year Celebrations " Dilse 2019" at The Golkonda Hotel And Resorts

As the clock closes in on 2018 and the world ushers in the New Year, Golkonda Hotel & Golkonda Resorts have several events planned for your ideal New Year’s eve with “”Dilse 2019” at Hotel. This year is Sham-e-Ghazal at the Jewel of Nizam. While Maestro Talib and his troupe enchant you with soul-stirring Ghazals, a lavish Nizami Dinner spread will take you back in time to royal era bygone.

For an evening under the stars, the Meadows Lawn at Hotel offers and your family a beautiful candlelit dinner. Savour a variety of unending starters from live tandoor counter, gorge on sumptuous buffet featuring signature preparations and glasses full of complimentary beverages while live music stars Zeba and Steve Adams regale you with beautiful melodies. To sweeten the pot, we have New Year ’s Eve room packages as well. Keeping up with the Golkonda tradition we have Midnight Buffet at Melange.
For additional details on New Year packages and bookings, please contact on : 7090567395 / 040 66110101



On occasion of New Year’s eve at Resort we have special Authentic Nizami delicacies with exquisite beverages at Jewel of Nizam – The Minar. At Mist – Pool Side Restaurant we have candle lit tables live Singer followed by DJ to set the mood. Fun games and entertainment for family will be an affair to cherish the New Year eve. The Culinary dinner will be at Meadows will be served with beverages.

In addition to these, the Special Room Packages at Resort is the way to Welcome New Year. On New Year day, Jewel of Nizam – The Minar&Vetro – Coffee Shop will offer lip smacking lunch Culinary treat for the Guest at Resort.
For additional details on New Year Packages and bookings, please contact on – 040 30696969 / 9014801111

Wednesday, 26 December 2018

డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు చాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్‌ అవార్డు


డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్ ఆఫ్ చేంజ్అవార్డు
సామాజికసేవ‌, వైద్యారోగ్య రిరక్ష రంగాలకు డాక్టర్ గేదెల శ్రీనుబాబు అందిస్తున్న సేవకు గానూ చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు రించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్న్ వీవీఐపీ లాంజ్లో  మంగవారం ఉపరాష్ట్రతి డాక్టర్ ఎం వెంకయ్యనాయుడు అవార్డును అందజేసారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ల్పించి ఉద్యోగ ప్రదాతగా కీర్తి డించిన డాక్టర్ శ్రీనుబాబు హైదరాబాద్‌, చెన్నై, గుర్గావ్‌, విశాఖ కేంద్రాలుగా ఏడు యూనిట్లను లిపి ఒక సెజ్గా నిర్వహిస్తూ వేలాది మందికి ఉద్యోగాలు ల్పించారు. హెల్త్కేర్‌, హెల్త్ ఇన్ఫార్మాటిక్స్ రంగాలలో 40 దేశాలలో వ్యాపార కార్యలాపాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్  శ్రీనుబాబు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యరిస్తున్నసంస్థలు ల్సస్ద్వారా అంతర్జాతీయ మావేశాలు నిర్వహిస్తూ, ఆన్లైన్ ర్నల్స్ ప్రచురిస్తున్నారు

సామాజిక బాధ్యత లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. ఇటీవ ఉత్తరాంధ్ర ప్రాంతాన్నిఅతలాకుతలం చేసి క్షలాది మందిని నిరాశ్రయులను చేసిన తితిలీ తుఫాన్‌..హాయర్యలో పాల్గొనడం ద్వారా, క్ష మందికి పైగా బాధితులకు సాయం అందించడం ద్వారా శ్రీనుబాబు బాధ్యను నిర్వర్తించారు. ఒక్కొక్కరికీ 10 కేజీల బియ్యం, దుప్పటి, చీర చొప్పున క్ష మందికి పంపిణీ చేశారు. రులున్నా వెనడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో 10 క్ష మందికి ఉద్యోగ‌, ఉపాధి అవకాశాల ల్ప క్ష్యంగా నిచేస్తున్నశ్రీనుబాబు.. మారుమూల ప్రాంతాలకు సైతం ఆరోగ్య రిరక్ష‌, వ్యసాయరంగ మాచారం ..ఆయా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని బృహత్త జ్ఞాన్ని పూర్తిచేయాలనే సంకల్పంతో నిచేస్తున్నారు. వైద్యారోగ్య‌, సామాజిక సేవారంగాలకు అమూల్యమైన సేవలు అందించిన శ్రీనుబాబును ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుకు ఎంపిక చేయడం ట్ల.. వివిధ సంఘాల ప్రముఖులు, ల్సస్ఉద్యోగులు ర్షం వ్యక్తం చేశారు.


డాక్టర్ శ్రీను బాబు
డాక్టర్ శ్రీనుబాబు గేదెల 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ ప్రసిద్ది గాంచిన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టోరల్ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయములో పీ,హెచ్ డీ సాధించారు. 2007 సంవత్సరములో డాక్టర్ శ్రీనుబాబు గేదెల దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హ్యూమన్ ప్రొటెయోమి సంస్థ నుండి యువ వైజ్ఞానిక అవార్డును అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనల ఫలితాలను పరిశోధన గ్రంధములు మరియు సైన్స్ సమావేశాల ద్వారా ప్రపంచ వ్యాప్తముగా వ్యాపింప చేసే ఉద్దేశముతో ఒమిక్స్ మరియు పల్సస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను స్థాపించారు. విద్యార్థి దశలో పరిశోధన సాహిత్యాన్ని పొందడానికి ఎదుర్కొన్న పలు చేదు అనుభవాలు ఒమిక్స్ మరియు పల్సస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశోధన ప్రచురణల సంస్థలు స్థాపించడానికి ఆయనను ప్రేరేపించాయి. అనుక్షణము మారి పోతున్న వైజ్ఞానిక ఫలితాలను ప్రపంచ వ్యాప్తముగా విద్యార్థులు, మరియు పరిశోధకులందరికి అందించడమే సంస్థల ప్రధాన లక్ష్యం.

ప్రపంచ వ్యాప్తముగా విద్యార్థులు, పరిశోధకులు సమాచార సేకరణ కొరకు పలుకష్టాలకు ఓర్చి ప్రయత్నించినా, గ్రంధాలయములు అందరికి అందుబాటులో లేక సకాలంలో సమాచారము పొందలేక పోతున్నారు. పరిశోధనా ఫలితాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధకులకు అందుబాటులో ఉండటంలేదు. పరిస్థితులలో ఆంధ్ర విశ్వవిద్యాలయం లో తన తోటి శాస్త్రవేత్తలు , స్నేహితుల ప్రోత్సాహముతో బాటు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం పండితుల ప్రోత్సాహంతో జర్నల్ అఫ్ ప్రొటెయోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ ఓపెన్ యాక్సెస్ అనే పరిశోధనా జర్నల్ను ప్రారంభించారు డా. శ్రీనుబాబు. ప్రారంభం నుండే ప్రోటీన్ఓమిక్స్ మరియు డయాబెటిస్ రంగంలో పరిశోధనల పై ఆసక్తి కలిగివున్న డా గేదెల తన సంస్థకు ఒమిక్స్ ఇంటర్నేషనల్ అని నామకరణము చేశారు.

ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (OIPL) పరిశోధనకు అనువుగా ఓపెన్ యాక్సెస్ వేదికను అందించే ఏకైక లక్ష్యంతో బాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క విభిన్న రంగాలకు సంబంధించిన సమాచారాన్ని రీసెర్చ్ పండితులు, విద్యార్ధులు, లైబ్రరీలు, విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలు మరియు పరిశ్రమలకు ఇంటర్నెట్ ద్వారా ఉచితముగా అందేలా చేస్తోంది
ప్రస్తుతం ఒమిక్స్ ఇంటర్నేషనల్ ఆరు స్పెషల్ ఎకనామిక్ జోన్ల నుండి 5000 కి పైగా ఉద్యోగులతో, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ కేంద్రముగా పనిచేస్తున్నది. వీరిలో 75% మంది మహిళాఉద్యోగులుండటం విశేషం. విస్తరణలో భాగంగా, అమేరికా, కెనడా మరియు యూరోపియన్ దేశాలకు చెందిన పలు చిన్న, మధ్యంతర ప్రచురణ మరియు సమావేశ నిర్వాహణా సంస్థలను ఒమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థ తన ఆధీనంలోకి తెచ్చుకున్నది.

ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిరంతరం వృద్ధి చెందుతూ, తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. ప్రస్తుతం ఒమిక్స్ సంస్థ 1000 కి పైగా ప్రచురణలు, మరియు 3000 కు పైగా జరిగే ప్రపంచ వ్యాప్త సైన్స్ సమావేశాల తో క్లినికల్, మెడికల్, ఫార్మాస్యూటికల్, ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన సమస్త సమాచారాన్ని అందరికి ఉచితముగా అందుబాటులో ఉంచింది. సాలీనా, ఒమిక్స్ 50,000 కు పైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తూ, ప్రపంచ వ్యాప్తముగా, 60, 000 కు పైగా శాస్త్రవేత్తలను తన సమావేశాల ద్వారా ఒకే వేదికపై తెస్తూ, శాస్త్ర, సాంకేతిక పరిశోధనా ఫలితాలను చర్చిస్తూ, సమాచార మార్పిడికి దోహదం చేస్తున్నది. తన సమావేశాల ద్వారా వ్యాపార, వాణిజ్య, సాంకేతిక నిపుణుఁలతో పాటు, యువశాస్త్రవేత్తలను, విద్యార్థులను ఒకే వేదికపై చేర్చి కొత్త పరిశోధనలకు శ్రీకారం చుడుతున్నది ఒమిక్స్.

పల్సస్ హెల్త్ టెక్ మరియు పల్సస్ 1984 లో స్థాపించబడిన ఒక మల్టీనేషనల్ సంస్థ. ఇది ప్రస్తుతం లండన్, సింగపూర్ , చెన్నై, గురుగావ్ మరియు హైదరాబాదు కేంద్రముగా, హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫోర్మాటిక్స్, ఫార్మకోవిజిలెన్స్, మరియు మెడికల్ పబ్లిషింగ్ రంగాలలో తన సేవలు అందిస్తున్నది. 2015 సంవత్సరం నుండి ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పల్సస్ సంస్థలు సంయుక్తంగా హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫోర్మాటిక్స్, బయో ఇన్ఫోర్మాటిక్స్ మరియు మెడికల్ పబ్లిషింగ్ రంగాలకు సంబంధించి పలు వస్తువులు మరియు సేవలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
లక్ష్యం: పరిశోధనలో భాష అడ్డంకులను తొలగించడం. ఉచితంగా, ప్రజలు ఇష్టపడే వారి భాషలో ప్రపంచం యొక్క నలుమూలలా ఆరోగ్య మరియు శాస్త్రీయ సమాచారం అందుబాటులో ఉంచడం